Thursday, January 31, 2019

మోదీ రైతుబంధు.. ఏటా 6 వేలు

piyush goyal budget 2019

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు) ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు Read More

ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగాం

piyush goyal budget 2019

ఆర్థిక వృద్ధి రేటులో 11వ స్థానంలో ఉన్న భారతదేశం.. నేడు ఆరోస్థానానికి చేరుకుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు పీయూష్ గోయల్. నాలుగున్నరేళ్లలో రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించగలిగాం. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు  Read More

బ‌డ్జెట్ 2019-20 లైవ్‌ అప్‌డేట్స్‌

piyush goyal budget 2019


న్యూఢిల్లీ: లోక్‌స‌భ‌లో ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. బ‌డ్జెట్‌కు సంబంధించిన స‌మాచారం ఇదీ

- ప్ర‌పంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్య‌వస్థ మ‌న‌ది
- ద్ర‌వ్యోల్బ‌ణం 2009-14 మ‌ధ్య ప‌దికి పైగా ఉంది
- పెరుగుతున్న ధ‌ర‌ల న‌డ్డి విరిచాం Read More