Friday, February 1, 2019

2022 నాటికి అంతరిక్షంలో భారతీయ వ్యోమగాములు


piyush goyal budget 2019

అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50శాతం పెంపుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. 2030 నాటికి డిజిటల్‌ ఇండియాలోకి భారతీయులు అడుగుపెడతారని వివరించారు. 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయ వ్యోమగాములను పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవతరించనుంది. రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్లకు ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. Read More 

No comments:

Post a Comment