Thursday, February 21, 2019

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌



మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడి అమరులకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెడ్తారు. శాసనమండలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు  ===> Readmore

No comments:

Post a Comment