ఆదాయపన్నుపై ఉన్న పరిమితిని 5 లక్షల వరకు పెంచారు. మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వ్యక్తిగతంగా 5 లక్షలు ఆర్జిస్తున్న వారికి పూర్తి ట్యాక్స్ రిబేట్‌ను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పన్నులు చెల్లిస్తున్న వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తన ప్రసంగం చివరల్లో ఐటీశ్లాబ్ అంశాన్ని ప్రస్తావించారు.
5 లక్షల ఆదాయానికి పూర్తి ట్యాక్స్ రిబేట్ కల్పిస్తున్నట్లు మంత్రి ప్రకటించగానే.. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. కానీ ట్రెజరీ బెంచుల్లో ఉన్న సభ్యులు మాత్రం మోదీ మోదీ అంటూ నినాదాలు Read More

No comments:
Post a Comment