Friday, February 1, 2019

ముగిసిన బడ్జెట్.. సభ సోమవారానికి వాయిదా

loksabha-adjourn-to-february


పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. సుమారు రెండు గంటల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు పీయూష్ గోయల్.

గోయ‌ల్ బ‌డ్జెట్ చ‌దువుతున్న స‌మ‌యంలో.. ప్ర‌ధాని మోదీ ఆనందంగా Read More

No comments:

Post a Comment