Thursday, February 21, 2019

ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్

 cmkcr

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెడతారు. సభ్యుల నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదిస్తారు. అనంతరం 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు  ====> Readmore 

No comments:

Post a Comment