Thursday, February 21, 2019

తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌ అప్డేట్స్‌..


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించాం. అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ర్టంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.  ====.Readmore

No comments:

Post a Comment