Friday, February 1, 2019

తాత్కాలిక బ‌డ్జెట్ అంటే ?


తాత్కాలిక బ‌డ్జెట్ అంటే ?

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ఇవాళ తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దీన్ని మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను కూడా అంటున్నారు. తాము ప్ర‌వేశ‌పెట్ట‌బోయేది ఇంటీరిం బ‌డ్జెట్ అని ప్ర‌ధాని మోదీ కూడా స్ప‌ష్టం చేశారు. ఈ బ‌డ్జెట్‌నే ఓట్ ఆన్ అకౌంట్ అని కూడా అంటారు. రానున్న నాలుగు లేదా అయిదు నెల‌ల ప‌ద్దుల‌ను మాత్ర‌మే ఈ బ‌డ్జెట్‌లో చూపిస్తారు. అయితే సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ Read More

No comments:

Post a Comment